Pages

Pages

Friday, October 29, 2010

కార్తిక బ్రహ్మణ వనభోజనాలు

హైదరాబాద్ జంటనగర బ్రాహ్మణా సమక్య  అద్వర్యంలో కార్తిక వనభోజనాలు ఏర్పాటు చేసారు.  అది దే:28-11-2010 నాడు ఎకో పార్క్ వనస్తాలిపురంలో వున్నది ప్రవెస  రుసుము Rs.50/- బ్రహ్మనులందరూ 
ఆహ్వానితులు

Thursday, October 28, 2010

కొంచం తెలుసుకో ఎక్కువ సాదన చెయ్


మన హిందూ ధర్మం లో మనం తెలుసుకోవలసిన్వై ఎన్నో వున్నాయే 

౧.నాలుగు వేదాలూ 
౨.పద్దెనిమిది  పురాణాలూ 
౩.రామాయణ భారతాది  ఇతిహాసాలు 
౪.నూట ఎనిమిది ఉపనిషదులు.
౫.భగవత్ గీత ఇలా అనేక ఆద్యాత్మిక గ్రంధాలు ఎన్నో వున్నాయే.  వక మనిషి జీవితం పూర్తిగా నేర్చుకోవాతనికే వినియోగించిన కూడా ఇవన్నీ చదవతం ఉహకు అందని విషయమే.  మరి మనజివితనికి సార్ధకత యెట్లా ?
కేవలం వక్కటే అదే వక్కటే రెండవది లేదనేది తెలుసుకోవటం ఈ జీవాత్మ పరమతను చేరుకోవటం దానికే వాకే వక మార్గం ధ్యానం.  కేవలం ధ్యానం ద్వారానే మనము ఆ నిరుపమాన సర్వేశ్వరుని చైరగలము.  ఇంకా ఆలస్యం ఎందుకు నేడే మేకు నచిన ద్యాన మార్గాన్ని ఎంచుకోండి సాద్యామినంత కలం ద్యానంలో గడపండి మే అనుభవాలకు మీరే ఆశ్చర్య పడతారు.  ఎప్పుడు రోజు మనకు కనిపిస్తున్న భుతకపు బాబాలను నమ్మకండి డబ్బులు తీసుకోకుండా ఎవరితే మనకు సద్మార్గం చూపిస్తారో వారె నిజమైన గురువులు.  మేకు ఎవ్వరు గురువులు దొరకక పోతై బాధపడకండి మీ శ్వాస మీద ద్యాస వుంచండి మౌనంగా కూర్చోండి మీ ఆలోచనలు వాటింతట అవి మరుగు అవుతాయి కొంత ప్రయత్నం మీద మీ సాదన ఫలిస్తుంది కేవలం ఓపిక కావాలి దీష్హ ముక్యం సదనతోటి మాత్రమే సదిన్చాగాలము ప్రయత్నం మానకూడదు గీతలో పరమాత్మ చెప్పారు యోగ బ్రష్టులకు తిరిగి మరుజేన్మలో యోగ ప్రాప్తి జరుగుతుందని. మనము ఈ జీవితకాలము మాత్రమే మనకు లభించిన అమూల్య సమయంగ భావిస్తున్నాము కాని యోగాదిషలో ఉన్న మేనవునికి రాబోయే జేన్మ కూడా సాధనకు పనికి వస్తుంది.  యీజన్మ మనకు మనవ రూపం లబించినందుకు ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజే సాదన ప్రరంభిద్దము జన్మ రాహిత్యానికి సంకల్పిధ్హము

ఓం తత్సత్ 


Monday, October 25, 2010

పోతన సాహిత్యం

శ్రీ కైవల్యపదంబు జేరుటకై చింతించెదన్ లోకర
క్షైకారంభాకు పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు గేళి లోలవిలసద్దృగ్జాల సంభూతనా
నాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్
ఎంతటి భక్తునికైన తను భరించలేని కష్టాలు వచినప్పుడు భగవంతునిపి నమ్మకం సన్నగిల్లుతుంది సహజమైన ఆ భావాన్ని ఎంతటి మనోహరమైన పద్యంలో చిత్రికరించాడో చూడండి
కలఁ డందురు దీనులయెడఁ,
గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను,
గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో
జీవుడు తన ప్రయత్నం చేసిన తరువాత తప్పని పరిస్థుతులలో భగవంతునిపిన భారం వేస్తాడు అదే కరి కూడా చేసింది 
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డస్సెన్; శ్రమబయ్యెడిన్;
నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా;
శ్రధగా అర్పనగా భక్తుడు పిలిస్తే భగవంతుడు ఎ స్థితిలో ఉన్న వెను వెంటనే వస్తాడు.  ఈ పద్యాన్ని సాక్షాతూ శ్రీమన్నారయనుడే వచ్చి రచించినట్లు ప్రతీతి.
అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై
ఆర్త త్రాణ పరయనుదిన  నారాయణుడు ఏవిధంగా తరలి వస్తాడో చూడండి 
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.

పోతనామతుని కవిత వెన్నోల పొగడిన తక్కువే ప్రతి పద్యం వక ఆణిముత్యం వకదానికి వకటి ఏమాత్రం తక్కువ కాదు.  ఆ రచనను చదివి అస్వదిన్చావలసిందే తప్ప చెప్పా తరము కాదు 

Thursday, October 21, 2010

Sunday, October 10, 2010

ఆత్మ

ఈ సృస్తిలో కనిపించైదానిని గూర్చి తెలుసుకోవటం శాస్త్రం కాని కనిపించని పరబ్రహ్మమ పదార్దేమే ఆత్మ కనిపించినది తెలుసుకోవటానికి వేవాకం చాలు కన్ని ఆత్మ గూర్చి తెలుసుకోవటానికి జ్ఞానం కావాలి అది కేవలం గురుముఖంగానే లబిస్తుంది

ఆత్మ

Sunday, October 3, 2010

ముముక్షువులకు స్వాగతం

ముముక్షువులకు స్వాగతం చెపుతున్నది సత్యాన్వేషణ బ్లాగ్ ఆశ్చత్మిక చింతన కలిగిన సోదర సోదరీమణులకు ఇదే మా సాదర స్వాగతము.  మీ అనుభవాలు మీ అభిప్రాయాలకు ఇదే మంచి వేదిక.  దేముడిని నమ్మిన వారికీ నిత్యం ఎన్నో అనుభవాలు కలుగుతుంతాయీ వాటిని ఇక్కడ మీరు మనందరితోటి పంచుకోవచ్చు