ఈ సృష్టి మొత్తం ఒక విచిత్రం అది ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అంతమౌతుందో ఎవరికి తెలియదు. నా దృష్టిలో దేముడు అంటే వక్కటే అది స్త్రీ కాదు పురుషుడు కాదు కేవలం వక్కటే వక్కటే ఆ అద్వితీయ శక్తే మనలను పుట్టిస్తున్నది, నడిపిస్తున్నది మరియు నశింప చేస్తున్నది. దానివెంటే మన పయనం. రండి మీరంతా నాతో ఆ కొత్త ప్రపంచానికి వెళదాము. ఓం శాంతి శాంతిహి
Pages
▼
Pages
▼
Sunday, October 10, 2010
ఆత్మ
ఈ సృస్తిలో కనిపించైదానిని గూర్చి తెలుసుకోవటం శాస్త్రం కాని కనిపించని పరబ్రహ్మమ పదార్దేమే ఆత్మ కనిపించినది తెలుసుకోవటానికి వేవాకం చాలు కన్ని ఆత్మ గూర్చి తెలుసుకోవటానికి జ్ఞానం కావాలి అది కేవలం గురుముఖంగానే లబిస్తుంది
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.