Thursday, October 28, 2010

కొంచం తెలుసుకో ఎక్కువ సాదన చెయ్


మన హిందూ ధర్మం లో మనం తెలుసుకోవలసిన్వై ఎన్నో వున్నాయే 

౧.నాలుగు వేదాలూ 
౨.పద్దెనిమిది  పురాణాలూ 
౩.రామాయణ భారతాది  ఇతిహాసాలు 
౪.నూట ఎనిమిది ఉపనిషదులు.
౫.భగవత్ గీత ఇలా అనేక ఆద్యాత్మిక గ్రంధాలు ఎన్నో వున్నాయే.  వక మనిషి జీవితం పూర్తిగా నేర్చుకోవాతనికే వినియోగించిన కూడా ఇవన్నీ చదవతం ఉహకు అందని విషయమే.  మరి మనజివితనికి సార్ధకత యెట్లా ?
కేవలం వక్కటే అదే వక్కటే రెండవది లేదనేది తెలుసుకోవటం ఈ జీవాత్మ పరమతను చేరుకోవటం దానికే వాకే వక మార్గం ధ్యానం.  కేవలం ధ్యానం ద్వారానే మనము ఆ నిరుపమాన సర్వేశ్వరుని చైరగలము.  ఇంకా ఆలస్యం ఎందుకు నేడే మేకు నచిన ద్యాన మార్గాన్ని ఎంచుకోండి సాద్యామినంత కలం ద్యానంలో గడపండి మే అనుభవాలకు మీరే ఆశ్చర్య పడతారు.  ఎప్పుడు రోజు మనకు కనిపిస్తున్న భుతకపు బాబాలను నమ్మకండి డబ్బులు తీసుకోకుండా ఎవరితే మనకు సద్మార్గం చూపిస్తారో వారె నిజమైన గురువులు.  మేకు ఎవ్వరు గురువులు దొరకక పోతై బాధపడకండి మీ శ్వాస మీద ద్యాస వుంచండి మౌనంగా కూర్చోండి మీ ఆలోచనలు వాటింతట అవి మరుగు అవుతాయి కొంత ప్రయత్నం మీద మీ సాదన ఫలిస్తుంది కేవలం ఓపిక కావాలి దీష్హ ముక్యం సదనతోటి మాత్రమే సదిన్చాగాలము ప్రయత్నం మానకూడదు గీతలో పరమాత్మ చెప్పారు యోగ బ్రష్టులకు తిరిగి మరుజేన్మలో యోగ ప్రాప్తి జరుగుతుందని. మనము ఈ జీవితకాలము మాత్రమే మనకు లభించిన అమూల్య సమయంగ భావిస్తున్నాము కాని యోగాదిషలో ఉన్న మేనవునికి రాబోయే జేన్మ కూడా సాధనకు పనికి వస్తుంది.  యీజన్మ మనకు మనవ రూపం లబించినందుకు ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజే సాదన ప్రరంభిద్దము జన్మ రాహిత్యానికి సంకల్పిధ్హము

ఓం తత్సత్ 


No comments: