కుక్క కాటు చికిత్స :కుక్క కాటు చాలప్రమాదమైనది మనము యెట్టి పరిస్తితులలోను అజాగ్రత వహించకూడదు. కుక్క కాటు వాళ్ళ రాబిస్ అన్యే వ్యాది రావటానికి అవకాసము వున్నది దీనికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి కుక్క కరచిన వెంటనే డాక్టరిని సంప్రదించాలి గాయం పెద్దగ వుంటే వెంటనే దానిని మంచి నీతితోకని లేక సబ్బు నీతితోకని కడగండి. వెంటనే టి టి ఇన్జున్క్తిఒన్ తీఎంచాలి సద్యమినంత తొందరలో యాంటి రాబిస్ చికిత్స మొదలు పెట్టాలి వెనకటి రోజులలో బొద్దు చుట్టూ ఇన్జున్క్తిఒన్లు తీసే వారట కాని ఇప్పుడు చికిత్స చాల సులువు అయఎంది గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫ్రీ గ ఇన్జున్క్తిఒన్లు ఇస్తారు ప్రైవేటు గ కొనాలంటే చాల కర్చు అవుతుంది ఈ మందు నలుగు డోసులుగా ఇస్తారు వివరాలకు క్రింది లింకును చుడండి
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.