Saturday, May 8, 2010

మన లక్ష్యం

సాదన చేయండి మనము చేయవలసిందల్ల వక్కటే అదే సాదన సాధనకు మించింది లేదు రోజు క్రమం తప్పకుండ జ్యనం చేయటమే మన జీవిత పరమావధి అదే మన లక్ష్యం.
కృష్ణ భగవానుడు మనకు ఎలా సాధన చేయాలో వివరించాడు.  అందుకే ఆ స్వామి జగద్గురువు అయ్యాడు.  ఎవరైతే నిత్యం సాధన చేస్తారో వారు ఈ శరీరం అశాశ్వితం కేవలం ఆత్మ మాత్రమే నిత్యం అని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు మూడు కోరికలు మాత్రమే కలిగి వుంటారు. 
అవి. 
1) ఈ శరీరం ద్వారా మాత్రమే మనం మోక్షము పొందగలము కాబట్టి ఈ శరీరాన్ని మోక్ష సాధనగా ఉపయోగించాలి కాబట్టి దీనిని ఆరోగ్యంగా కాపాడు కోవాలి. 

ఇంకా వుంది