సాదన చేయండి మనము చేయవలసిందల్ల వక్కటే అదే సాదన సాధనకు మించింది లేదు రోజు క్రమం తప్పకుండ జ్యనం చేయటమే మన జీవిత పరమావధి అదే మన లక్ష్యం.
కృష్ణ భగవానుడు మనకు ఎలా సాధన చేయాలో వివరించాడు. అందుకే ఆ స్వామి జగద్గురువు అయ్యాడు. ఎవరైతే నిత్యం సాధన చేస్తారో వారు ఈ శరీరం అశాశ్వితం కేవలం ఆత్మ మాత్రమే నిత్యం అని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు మూడు కోరికలు మాత్రమే కలిగి వుంటారు.
అవి.
1) ఈ శరీరం ద్వారా మాత్రమే మనం మోక్షము పొందగలము కాబట్టి ఈ శరీరాన్ని మోక్ష సాధనగా ఉపయోగించాలి కాబట్టి దీనిని ఆరోగ్యంగా కాపాడు కోవాలి.
ఇంకా వుంది
No comments:
Post a Comment